Jagan Lakshya Deeksha rocks..
can't believe it? believe it.. We had a great fun and enjoyed every moment of this 'Lakshya Deeksha' by Jagan in support of farmers of Andhra Pradesh.
Here are few rocking statements..
situation in Vijayawada:
Day1 -- Jagan kosam Janam
Day2 -- Janam Kosam Jagan
vethukkuntunnaaru.. :) Hahaha.. (very low attendance on day-2 of lakshya deeksha)
When people asked 'why not many people on Day2 ?' , J-leaders replied "Morning its too cold.. and afternoon its very hot".. Hahaha..
when asked a friend in Vijayawada, he replied.. "jagan emannaa jayamalinaa, jyothi lakshmaa? rojoo velli chooddaaniki? " :)
-------------------------------------------
అక్కడెక్కడో నేనొక బ్యానర్ చూసాను.. "మెతుకు ముట్టం.. మడమ తిప్పం.." అని రాసారు.. మన పేపర్లలో వాణిజ్య ప్రకటనల్లో లాగా * గుర్తు పెట్టి 'నిబంధనలు వర్తించును' అని బ్యానర్ కింద " * కేవలం రెండు రోజులు మాత్రమే" అని రాయడం మాత్రం మర్చిపోయ్యినట్లున్నారు.. :)
-------------------------------------------
following statement is by a friend on Facebook. thanks to him.. I liked it very much..
కొడుకంటే జగన్‌లాగా ఉండాలి, బాలకృష్ణలా కాదని లక్ష్మీపార్వతిగారు శలవిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి భార్యంటే విజయమ్మగారిలాగా పార్టీ వ్యవహారాల్లో వేలెట్టకుండా ఉండాలని కూడా ఈ మహాతల్లికి ఎవరన్నా సెబితే బాగుండు ! :-)
-------------------------------------------
'లక్ష్య దీక్ష' అంటే లక్ష్యాన్ని సాధించే దాకా దీక్ష అని పొరబడకండి.. :) ఇది కేవలం 48 గంటలే.. ఆ
తర్వాత మీరు మీ ఇంటికి, మేము మా ఇంటికి.. :) తప్పక రాగలరు..
ఇట్లు.. మీ..
రాబోయే కాలం లో కాబోయే ముఖ్య మంత్రిని అని చెప్పుకొనే నేను..
------------------------------------------------------
and now.. Jara hatke..
Difference between YSR & Jagan..
YSR: Yes Sonia Rajiv..
Jags: Yack Sonia Rahul..
------------------------------------------------------
96 66 22 99 66. Send SMS with your name suggestion for the jgun party. I have just sent one. "ganula party".. with a tag line "mines maavi wines meevi". suggest your names also.
------------------------------------------------------
Jagan says "wait for 3 years.. there is going to be 30years Golden Era.."
True.. We hope 3 years is sufficient for UPA Government to reveal all the scams and control illegal mines money. Once it is done, people of the state will definitely find the peace.
------------------------------------------------------
here it is.. this is from a friend (this is not my post). so thank him if you like it.
ఉన్నత విలువలు, విశ్వసనీయత అంటే ఇదేనేమో !!!! ఒక పార్టీ లో ఉంటూ ఆ పార్టీ వోట్లతో గెలిచి పదవులు అనుభవిస్తూ,ఇంకో పార్టీ పెట్టబోయే ఆయనకి జై అంటూ, ఆయనే మా నేత అని జై కొట్టే ఈ "నీచ సంస్కృతి" ని ఏమంటారు? పెద్దాయన చివరి దశలో తోడు కోసం అక్కున చేర్చుకున్న ఒక "మహిళ" పార్టీలో అధికారం చెలాయిస్తుంటే చేసిన తిరుగుబాటుని "వెన్నుపోటు" అంటే , ఇలా ఉన్న పార్టీ కి రొజూ తూట్లు పెడుతున్న వీళ్ళని ఏమంటారు?
------------------------------------------------------
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,