We all know 'kothala raayudu' is Chiranjeevi's movie. But is he different to that title in his real life? No, not at all.. read this.

మునెమ్మ లాంటి అభిమానులెందరి వెనుక నేనున్నా నంటూ నిలబడ్డాను.. 76 లక్షలు..
కడ దాకా నేనున్నా మీ వెనుక అని కథలెన్ని చెప్పాను? .. లెక్క లేనన్ని..
కాంగ్రెస్సే మన ప్రధమ శత్రువు అని నేను చెప్పిన కాంగ్రెస్ లోకే నేను దూకుతాను అని దూకే ముందు మీకు చెప్పానా?.. ఆ ..అన్నీ మీకు చెప్పేస్తామేంటి?
మరి ఇది కాదా నమ్మక ద్రోహం, ఇది కాదా వెన్నుపోటు అనేనా మీ ఆక్రోశం? .. కానే కాదు.. మీకు తెలీదా ఏంటి నేను ఒట్టి కోతల రాయుడినే కాని గట్టి చేతల రాయుడిని కాను అని? :)
when i said this on facebook
one of our friends didn't like it and so the photo comment took to a whole new direction, that is to compare the present day politicians with Chiranjeevi.
Here is my comparison.
ఇక్కడ చిరుని చంద్రబాబు తోనో, వై ఎస్ ఆర్ తోనో, కే సి ఆర్ తోనో పోల్చడం జరగలేదు..
నీ ఇష్ట ప్రకారం సరే పోల్చుదాం..
* పులి ని చూసి నక్క వాత లు పెట్టుకోందని, ఎన్టిఆర్ ని చూసి యాంటి కాంగ్రెస్ అని మొదలు పెట్టాం.. ఇప్పుడది ఏమయ్యింది..
* చంద్రబాబు ఎం ఎల్ ఏ గా గెలిచాడు కాంగ్రెస్ నుండి., కాంగ్రెస్ మంత్రి పదవి కూడా ఇచ్చింది. కాంగ్రెస్ కి వ్యతిరేకం గా ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ నాయకుడి గా ప్రతి సమాధానం ఇవ్వవచ్చు.. చేరిన పార్టీ విధానాలు నచ్చక పోయినా, వేరే పార్టీ లో భవిష్యతు కనపడినా నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారుతారు.. చంద్రబాబు పార్టీ మారలేదు అనట్లేదు కదా.. ఆ రోజుల్లో చంద్రబాబు కి పార్టీ అవసరం కన్నా పార్టీ కి చంద్రబాబు అవసరం ఎక్కువ కాబట్టే ఎన్టిఆర్ తన అల్లుడి గా చేసుకోవడమైనా, పార్టీలోకి తీసుకోవడం అయినా.. ఏది ఏమైనా, కనీసం మారిన పార్టీ పట్ల నిభద్దత చూపిస్తున్నాడుగా గత ముప్పయ్యి సంవత్సరాలుగా.. మరి చిరు విషయం ఏంటి? పైన చెప్పిందంతా స్టొరీ. ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నా అని చంద్రబాబు చిరు లా ఎప్పుడూ అనౌన్స్ చెయ్యలేదు, పిఆర్ పి అని ఒక పార్టీ పెట్టలేదు, పెట్టిన రెండు సంవత్సరాల్లో అదే పార్టీ ని తీసుకెళ్ళి ఎవరి పాలనకి వ్యతిరేకం గా అయితే పార్టీ పెట్టామో వాళ్ళ పార్టీలోనే కలిపెయ్యలేదు.. సో, చంద్రబాబు ప్రజల్ని మోసం చేసాడా లేక చిరు నా అంటే ఆన్సర్ ప్రజలే చెబుతారు..
* వెన్నుపోటు: ఈ విషయంలో ఎన్టిఆర్ , అతని కుటుంభ సభ్యులు, చంద్రబాబుకి రుణ పడి వుండాలి.. ఆ రోజు ప్రజాస్వామ్య భద్ధం గా ఎన్ టి ఆర్ ని దింపి ఉండకపోతే, ఈ రోజు ఎన్ టి ఆర్ పై ప్రజలకి ఇంకా మిగిలి వున్న అభిమానం ఏనాడో ఆవిరి అయ్యి వుండేది.. మాటకి ముందు మూడు సార్లు, వెనుక పది సార్లు నందమూరి వంశం అని మాట్లాడే వాళ్ళంతా ఈ రోజు ఆ నందమూరి వంశంకి అభిమానుల్ని మిగిల్చింది చంద్రబాబు నాయుడు అని కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. అదే విధంగా రాష్ట్ర ప్రజలు కూడా, లేక పోతే లక్ష్మి పార్వతి వంటింటి రాజకీయాలతో రాష్త్రం సర్వ నాశనం అయ్యి వుండేది.
* పదవులకి అతీతం గా నమ్మిన విధానాలకి కట్టుబడి వుండటం: జే పి గెలిచింది ఒక్క సీటే.. ప్రజలు చిరు కి కనీసం పద్దెనిమిది ఇచ్చారు.. ఒక్క ఎలెక్షన్ తోనే జెపి జెండా పీకేయ్యలేదు.. పక్క పార్టీల్లో పదవుల కోసం పడరాని పాట్లు పడట్లేదు.. అందుకే ప్రజలు జెపి కి అతని పార్టీ కి వోట్లు వేసి గెలిపించకపోయినా సరే చిరంజీవి లా ఒక జోకర్ ని చూసినట్లు మాత్రం చూడట్లేదు.. ప్రజల దాక ఎందుకు? చిరు ఇప్పుడు తన అభిమానులకే ఒక జోకర్ లా కనిపిస్తున్నాడు.. అఫ్ కోర్సు, దురభిమానులకి మాత్రం ఇంకా మెగా స్టార్ లానే కనిపిస్తూ ఉండ వచ్చు.
.jpg)
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,